మీరు చదువుకునే చోటు కానివ్వండి, వంటగది కానివ్వండి లేదా బాల్కనీలోనైనా సరే, ఇది మీకు ప్రియమైనది! నాజూకైన మరియు తేలిక బరువున్న ఉషా టేబుల్ ఫ్యాన్స్, మీరు గదిలో ఎక్కడున్నా సరే మీకు తగిన గాలిని అందించడానికి, మీ డెస్క్ పై లేదా నేలపై సరిగ్గా అమరుతాయి. సులభంగా తిప్పుటకు వీలుగా ఉండి గొప్ప అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది, మీరు మీ అవసరాల ప్రకారంగా గాలి ప్రవాహాన్ని సవరించుకోవచ్చు.
Telugu
Fan Image: