USHA

జీవితంలో ఉత్తమ అభిరుచి కోసం రూపొందించబడిన సీలింగ్ ఫ్యాన్స్ యొక్క ప్రీమియం కలెక్షన్

జీవనశైలి ఫ్యాన్లు

మీ హోమ్. మీ జీవితంలోని ఆకాంక్షల మరియు మంచి అభిరుచుల ప్రతిబింబం. మీ హృదయం ఉండే స్థలం ఇది మరియు అనేక కథనాలను అల్లే చోటిది. అందమైన, సౌందర్యమైన మరియు అద్భుతమైన కథనాలు. ఈ కథనాలు ఉషా లైఫ్ స్టైల్ సీలింగ్ ఫ్యాన్స్ తో ఒక కొత్త అవతారంగా రూపుదాల్చనివ్వండి. మెటల్ మరియు వుడెన్ ఫినిష్ ఫ్యాన్స్ శ్రేణితో అవి మీ గృహాలను స్టైల్ గా తీర్చిదిద్దుతాయి. మరియు వాటి విడదీయదగిన లైట్లు, మీ జీవితం యొక్క విలాస కథనాలకు ఒక కొత్త మలుపును అందిస్తాయి.

అన్నింటినీ చూడు

దుమ్మును దరి చేర్చని ఫ్యాన్స్ శ్రేణి.

గుడ్ బై డస్ట్ ఫ్యాన్స్

ఉషా, మేము ఎల్లప్పుడు ప్రకృతి చేత ప్రేరణ పొందాం. మా యొక్క సీలింగ్ ఫ్యాన్ల నూతన శ్రేణి లోటస్ నుండి ప్రేరణపొందినది, ధూళి మరియు నీటిని తిప్పికొట్టే లక్షణాలకు ప్రసిద్ది చెందినది. లోటస్ అన్ని వేళలా శుభ్రంగా ఉంటుంది. సుపీరియర్ పాలీయురెథేన్ లాక్వెర్ తో పూయబడిన మా ఫాన్లు ధూళిని కూడబెట్టడాన్ని నిరోధిస్తాయి. అవి హైడ్రోఫోబిక్ (నీటి నిరోధకం) మరియు ఆలియోఫోబిక్ (ఆయిల్ నిరోధకం) గా కూడా ఉంటాయి. వీటిని శుభ్రం చేయడం చాలా సులువైనది.

అన్నింటినీ చూడు

పిల్లల ఫ్యాన్లు

ఎప్పటికీ మీ ఉత్తమ మిత్రుడు. భారతదేశపు ఏకైక కిడ్స్ ఫ్యాన్ శ్రేణి, రిమోట్ తో

అన్నింటినీ చూడు

ఎనర్జీ సేవింగ్ ఫ్యాన్స్

ఒకవేళ తక్కువ శబ్దముంటే, క్లాస్ మరియు కంఫర్ట్ అనేవి మీ డిమాండ్స్ అయితే, వాటికి పరిష్కారం, ఈ అవార్డ్ గెలుచుకున్న ఫ్యాన్స్. ఈ 5-స్టార్ ఫ్యాన్స్, ఆకర్షణీయమైన స్వీప్ సైజులు, డిజైన్లు మరియు టెక్నాలజీతో రూపొందించబడ్డాయి. వాటి వైపు ద్వారా శక్తి వినియోగం, ఈ ఫ్యాన్స్ స్టైల్, పనితీరు మరియు శక్తి ఆదా యొక్క అన్ని పరామితులకు తగినది.

అన్నింటినీ చూడు

యూనివర్సల్ ఫ్యాన్లు

మంచి రూపు, గొప్ప నాణ్యతలు, ఈ ఫ్యాన్స్ ను నో-నాన్సెన్స్ గా మరియు బాగా పనిచేసే విధంగా చేస్తాయి. తగిన వేగాలు, ఆకర్షణీయమైన రూపాలు మరియు సమర్థవంతమైన పనితీరు – ఇవన్నీ ఆల్-టైమ్ ఫేవరేట్స్ గా నిలిచాయి.

అన్నింటినీ చూడు

జీవితం విరబూయనివ్వండి

బ్లూమ్ సిరీస్ ఫ్యాన్స్

ఉషా వారి నుండి కొత్త బ్లూమ్ సిరీస్ సీలింగ్ ఫ్యాన్స్ ను అందిస్తున్నాము. ఈ పువ్వులతో స్ఫూర్తినొందిన స్టైల్ ఐకాన్స్, గుడ్ బై డస్ట్ అంశాలతో పాటు, ఈ ఋతువును తాజాగా, పరిశుభ్రమైన గాలితో ప్రారంభిస్తాయి. ముందుకెళ్ళండి, వసంతాన్ని ఇంటికి తీసుకురండి, ఇంటిలో తాజాదనం నింపండి.

అన్నింటినీ చూడు

ఇతర శ్రేణి ఫ్యాన్స్